సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ లో మంత్రుల ప్రెస్ మీట్... కేసీఆర్ మంచి సూచనలు చేస్తారేమో అనుకున్నాం... కానీ, కేసీఆర్ మనసంతా విషం నింపుకున్నారు... కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరించే పనిలో ఉన్నారు... తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా...? కేసీఆర్ వల్ల ధనిక తెలంగాణ.. అప్పుల రాష్ట్రంగా మారింది... ----//మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... సర్కార్ న్యూస్ ప్రతినిధి షేక్ ఆసిఫ్
-----------------------
Reporter