సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నల్లబెల్లి డి కుమార్ రిపోర్టర్,, తెల్లవారుజామున కురిసిన అకాల భారీవర్షానికి పండించిన పంట చేతికి వచ్చినట్టే వచ్చిన 2 ఎకరాల మొక్క జొన్నలు రోడ్ మీద ఆరబెట్టారు అర్థరాత్రి భారీ వర్షం కి తడిసి ముద్దాయినాయి, భారీ వరద రావడంతో మక్కలు కూడా కొట్టుకుపోయినాయి, ఆరుకాలం చేసి పంట నీళ్లలో కొట్టుకుపోతుంటే రైతులు ఏమి చేయని స్థితిలో ఉన్నారు నల్లబెల్లి మండలం, నారక్క పేట గ్రామానికి చెందిన రైతు దండెం రాణి .. రాజకుమార్ రెండు ఎకరాలను మొక్కజొన్నలు పండించి మొక్కలు ఆరబెట్టడానికి రోడ్డు మీద ఆరబోశారు దీంతో సోమవారం తెరవారు జామున కురిచిన భారీ వర్షానికి మక్కలు తడిసి ముద్దాయినాయి భారీ వరదరావడంతో కొట్టుకుపోయినాయి ఆవేదన వ్యక్తం చేసిన రైతు కన్నీరు మున్నిరయ్యారు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వేడుకుంటున్నారు
-----------------------
Reporter