Thursday, 30 July 2026 03:08:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెళ్లయిన మరుసటిరోజే వధువు కు ప్రసవం...

Date : 30 June 2023 12:11 PM Views : 8032

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ కు చెందని మహిళకు గ్రేటర్ నోయిడాలోని ఒక వ్యక్తితో ఈ నెల 26న పెండ్లి జరిగింది. పెండ్లి అయిన రాత్రి ఆమెకు కడుపు నొప్పి వచ్చింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు చెప్పిన విషయం విని, పెండ్లి కొడుకుకు కళ్లు బైర్లు కమ్మినంత పనైంది. ఆమె గర్భవతి అని వైద్యులు చెప్పారు. ఆ మరుసటి రోజే వధువు ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వాస్తవానికి పెండ్లికి ముందే పెండ్లి కొడుకు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పెండ్లికూతురు పొట్ట కొంచెం పెద్దగా ఉండటంతో… అదే విషయంపై వధువు కుటుంబ సభ్యులను వారు ప్రశ్నించారు. అయితే, పొట్టలో రాళ్లు తీయించుకోడానికి ఆపరేషన్ చేయించుకుందని… అందుకే కడుపు కొంచెం వాపుగా కనిపిస్తోందని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందిన వరుడి కుటుంబ సభ్యలు పెండ్లికి అభ్యంతర పెట్టలేదు. మరోవైపు తమ కూతురు గర్భవతి అనే సంగతి ఆమె తల్లిదండ్రులకు అప్పటికే తెలుసు. అయితే, ఆ విషయాన్ని వారు దాచిపెట్టారు. వధువు ప్రసవించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఆమెను కోడలిగా స్వీకరించేందుకు వరుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో నోయిడా నుంచి ఆమెను ఆమె తల్లిదండ్రులు సికింద్రాబాద్ కు తీసుకొచ్చారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: