Sunday, 13 September 2026 01:59:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ శ్రీనగర్ కాలనీలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ...

Date : 04 January 2024 12:39 PM Views : 244

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం శ్రీనగర్ కాలనీలోని 19వ వార్డు లోగల రైతు బజార్ నందు ప్రజా పరిపాలన దరఖాస్తుల సేకరణలో భాగంగా హుజూర్ నగర్ మైనార్టీ నియోజకవర్గ ప్రెసిడెంట్ షేక్ సైదా గౌడ సొసైటీ ప్రెసిడెంట్ వల్లపుదాసు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సూచనలు చేస్తూ ప్రజా పరిపాల గురించి వారు మాట్లాడుతూ భారీ నీటిపారుదల శాఖ మాత్యులు నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులు ఎవరైనా దళారులని పైరవీకారులను నమ్మకుండా ప్రజా పరిపాలనలో ప్రజల వద్దకే పాలన లాగా అధికారులతో వెరిఫికేషన్ చేయించి నిజమైన పేద అర్హులకు రేషన్ కార్డులతో పాటు గృహ జ్యోతి కింద 200 యూనిట్ల కరెంటు గృహలక్ష్మి పథకం ఇందిరమ్మ ఇండ్లకు సహాయంగా ఐదు లక్షల ను మరియు ఆరోగ్యశ్రీ ని 10 లక్షల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంజూరు చేస్తారని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన ఏ ఒక్క వర్గానికి అవకాశవాద రాజకీయ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో చోటు లేదన్నారు పార్టీ గెలవగానే పైరవులు చేసే సొంత అవసరాల కోసం వచ్చే నాయకులను తరిమి కొడతామన్నారు 19వ వార్డు నందు ఏ ఒక్క నిరుపేదల కు అన్యాయం జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పథకం లబ్ధిదారుల తో పాటు విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే స్కూటీ లను కూడా ఇచ్చే విధంగా పారదర్శకంగా పనిచేస్తామని తెలియజేశారు. రాజీవ్ వికాస్ లో భాగంగా విద్యార్థులకు ఐదు లక్షల లోన్ సహాయం కూడా త్వరలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ నాగేశ్వరరావు, రషీద్, మొయినుద్దీన్, వల్లపు దాసు సాయన్న, శ్రీను ,కౌసర్, మహమ్మద్, బాబురావు ,దారా, యూసఫ్, విజయలక్ష్మి, సుశీల, సరళ, బూర నారాయణమ్మ ,మారగాని నాగమ్మ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: