సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చే గురువారం 20వ తారీఖు రోజున హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో జరిగే బహుజన విద్యార్థి గర్జన సభను విజయవంతం చేయాలని హన్మకొండ అంబేడ్కర్ సర్కిల్ లో ఒక కార్యక్రమంలో శనిగరపు రాజు బీఎస్పీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ సభకు ముఖ్య అతిథులుగా బీఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రానున్నారు అని ఈ సభకు వేల సంఖ్యలో విద్యార్థులు నిరుద్యోగులు మేధావులు తరలి వచ్చి విజయవంతం చేయాలని శనిగరపు రాజు పిలుపునిచ్చారు ఈకార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ బొట్ల కార్తీక్ రీజనల్ సెక్రటరీ సునీల్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద శ్యాం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఇంచార్జి తాళ్ళపల్లి వెంకటస్వామి ధనరాజ్ కిరణ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin