సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రం లో స్థానిక బస్టాండ్ సమీపంలో బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను బుదువారం బీ. సి.హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.,జగ్జీవన్ రామ్ అశయాలు కొనసాగిస్తామని తెలియచేసినారు.ఈ కార్యక్రమం లో పుట్టపర్తి జిల్లా అధ్యక్షులు ఎమ్మెస్ షబ్బీర్ ,సభ్యులు, వెంకట్ నారాయణ, పెద్ద నరసింహులు, మహబూబ్ బాషా ,అంజనప్ప, రామచంద్ర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin