Monday, 14 September 2026 08:04:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భద్రాచలం నూతన ఏఎస్పీగా పరితోష్ పంకజ్...

Date : 28 January 2023 12:24 AM Views : 505

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం ఏఎస్పీగా పరితోష్ పంకజ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని గ్రేహౌండ్స్ ఏఎస్పీగా పని చేస్తున్నారు. కాగా ప్రస్తుత ఏఎస్పీ రోహిత్ రాజ్ హైదరాబాదులోని గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ బదిలీ చేశారు. ఇక బీహార్ లోని భోజాపూర్ జిల్లా ఆరా నగరానికి చెందిన పరితోష్ పంకజ్ 2015 వరకు జర్మనీలోని మర్చంట్ నేవీ ఆధ్వర్యంలో ఉద్యోగం చేశారు. అప్పుడే యూపీఎస్సీపై దృష్టి సారించిన ఆయన ఉద్యోగం వదిలేసి పట్టుదలతో చదివారు. అయినా 2016, 2017, 2018 సం వత్సరాల్లో సివిల్స్ రాసినా విజయం సాధించ లేకపోయారు. నాలుగో ప్రయత్నంగా 2019లో కష్టపడి చదివి ఆలిండియా స్థాయిలో 142వ ర్యాంక్ సాధించారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :