Tuesday, 15 September 2026 12:50:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిజెపి అభ్యర్థి అందె బాబాయ్యకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం...

Date : 12 November 2023 02:03 AM Views : 284

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ నియోజక వర్గంలో అరాచకాలు, అక్రమాలు, అవినీతి పెరిగిపోయాయని వాటిని పారద్రోలాలంటే ఏలాంటి మచ్చలేని నాయకుడు అవినీతి అక్రమాలకు దూరంగా ఉండే నాయకుడైన బిజెపి అభ్యర్థి అందే బాబాయ్యని భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక బిజెపి యువ నాయకుడు చెట్ల వెంకటేష్ అన్నారు. తొమ్మిదవ వార్డులో బిజెపి అభ్యర్థి బాబయ్య సతీమణి అందె కిష్టమ్మ తదితరులతో కలిసి భారీ ప్రచారం చేపట్టారు. బిజెపి కేంద్ర పథకాల గురించి ప్రజలకు వివరించారు. అందె బాబయ్యను గెలిపించడం ద్వారా మంచి సుస్థిరపాలన అందుతుందని ఏలాంటి అక్రమాలు దౌర్జన్యాలు అన్యాయాలు ఉండవని అన్నారు. అందరికీ సమన్యాయం చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. రాజకీయాల్లో ఎంతోకాలంగా కష్టపడి పనిచేస్తున్నారని ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదని భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ఒక బీసీ నాయకుడికి అవకాశం కల్పించిందని ప్రజలు భారీ మెజారిటీతో బాబాయ్యని గెలిపిస్తే చక్కటి పాలన ప్రజలకు అందుతుందని చెప్పారు. 9వ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకులు శేరి విష్ణువర్ధన్ రెడ్డి, మల్చాలం మురళీ చెట్ల వెంకటేష్ వంశీ కృష్ణ ప్యాట అశోక్ రాము భూషణ్ కసోజు శివ అందెల సందీప్ యాదవ్ అధ్యక్షుడు సాయి కుమార్ గౌడ్ శ్రవణ్ పిట్టల యాదయ్య గణేష్ నర్సింహ వన్నడ శివ గౌడ్ మహిళలు భారీ ఎత్తున పాల్గొన్న మహిళలు కార్యకర్తలుపాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :