Tuesday, 27 October 2026 08:41:11 AM
# ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ బోర్వెల్ పాయింట్... # ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా వేముల సాంబయ్య గౌడ్ # రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి...

దేశాయిపల్లి గ్రామసభలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

Date : 02 October 2026 11:02 PM Views : 81

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దేశాయిపల్లి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ప్రత్యేక గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు.మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ఫోటోకి పూలమాలవేసి నివాళులర్పించిన సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి ప్రత్యేక గ్రామ సభలో గ్రామపంచాయతీ కార్యదర్శి సునీత మాట్లాడుతూ గ్రామ సభ కార్యక్రమంలో వి బి జి రాంజీ పథకంలో ని వివిధ అంశాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఉపాధి హామీ పనులు పంఫండ్స్ సోకేపిట్ గురించి గ్రామ ప్రజలందరూ సద్వినియం చేసుకోవాలని తెలియజేశారు. గ్రామంలో త్రాగునీరు మరియు అదేవిధంగా ఇంటింటికి ఇంకుడు గుంతలు ద్వారా నీటిని నిలువచేసుకోవాలని గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అసోలా సురేష్, వార్డు మెంబర్ బుస్సారి నరేష్, చల్ల సునీత , సొసైటీ డైరెక్టర్ భూతం కుమారస్వామి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తరేణి రాజబాబు,సీఈవో అంకేశ్వరపూ రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, మాజీ సర్పంచ్ బొమ్మన శ్రీశైలం అంగన్వాడి రాధిక , ఆశవర్కర్ రత్న,కరోబార్ కుమారస్వామి, గ్రామపంచాయతీ సిబ్బంది, బాబు, ఐలయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :