సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, కత్తి కార్తీక గౌడ్ ను దుబ్బాకలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. పార్టీ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని చర్చించుకున్నట్టు జిల్లా కిషన్ సెల్ కార్యదర్శి మొహ్మద్ అజ్గర్ తెలిపారు.
-----------------------
Admin