Wednesday, 29 July 2026 12:35:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత బిఎన్ఆర్ కి ఘన సన్మానం...

Date : 30 January 2024 11:45 AM Views : 259

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సారపాక : స్థానిక సారపాక లో బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత బిఎన్ఆర్ కి ఇటీవల కాలంలో ప్రఖ్యాత శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రస్థాయి ఉత్తమ కరస్పాండెంట్ అవార్డు సాధించినందుకు గాను భద్రాచలంలో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ మదర్ తెరిసా డిగ్రీ కాలేజీ వారు బిఎన్ఆర్ కి ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా కాలేజ్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ బిఎన్ఆర్ నిరంతర శ్రమజీవని ప్రతిక్షణం విద్యార్థులతోనే గడుపుతూ ఉత్తమ కరస్పాండెంట్ అవార్డుకు నిజమైన అర్హులని అన్నారు, అనంతరం బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత బిఎన్ఆర్ మాట్లాడుతూ మనిషి సాధించిన విజయాలకు ఇటువంటి సన్మానాలు నూతన ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఈ అవార్డు సాధించటం వలన మరింత పనిచేసి సారపాక పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను ఉన్నత విద్య వైపు నడిపించాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసిన మదర్ తెరిసా యాజమాన్యానికి ధన్యవాదములు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా కాలేజీ యాజమాన్యం మరియు బ్రిలియంట్ విద్యాసంస్థల ఉపాధ్యాయ మరియు అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :