Wednesday, 29 July 2026 11:05:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పుట్టపర్తి సాయి తేజ మెడికల్ షాప్ లో చోరీ...

Date : 05 November 2022 10:02 AM Views : 463

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నందు స్థానిక భారతీయ స్టేట్ బ్యాంకు ఎదురుగా , గురువారం చోరీకి గురైన సాయి తేజ మెడికల్ షాప్ ను జిల్లా అదనుపు ఎస్పి కే వి రామకృష్ణ ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. షాప్ యజమానులతో మాట్లాడి వివిధ విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై పట్టణ సిఐ బాలసుబ్రమణ్యoరెడ్డి కి తగు సూచనలు జారీ చేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాత్రిపూట గట్టి నిఘా ఉంచి బీట్స్ ని పెంచాలని ఇలాంటి సంఘటన వల్ల ప్రజలలో ఆభద్రతాభావం పెరుగుతుంది కావున పూర్తి స్థాయిలో మానవ వనరులు వినియోగించుకొని ఇలాంటి చర్యలకు అడ్డుకట్టు వేయాలని తెలియజేశారు. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా నేరస్తులను పట్టుకొని చట్టం ముందు నిలబెడతామని తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: