Monday, 14 September 2026 08:04:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మండలంలో డి. ఏస్. పి. అబ్దుల్ రెహమాన్ ఎలక్షన్ కోడ్ హెచ్చరికలు తెలిపారు ...

Date : 18 October 2023 10:04 AM Views : 342

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండల ప్రజలకు రాజకీయ నాయకులకు ఎలక్షన్ కోడ్ హెచ్చరిక . అన్నపురెడ్డిపల్లి మండలంలో ప్రధాన సెంటర్ నందు ఓటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు ఎన్నికల నియమావళి పై అవగాహన సదస్సు మరియు నియమ నిబంధనలు ఎన్నికల కోడ్ నియమ నిబంధనలు ,కేసులు గురించి వివరించి, సభలు, ప్రచారాలలో జరిగే గొడవలు,వివిధ అంశాలపై అవగాహన కల్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డి.ఎస్.పి రెహమాన్. గ్రామాలలో ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా గొడవలకు ప్రేరేపించే విధంగా చేసిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయడం జరుగుతుందని ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూలూరుపాడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ షాహీన ,పోలీసులు జాన్ ఫాషా, మురళి కృష్ణ,భాస్కర్,తదితరులు, మండల వివిధ పార్టీల నాయకులు ,ప్రజా ప్రతినిధులు ,కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :