సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు లో పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మన ఊరు మనబడి కార్యక్రమంలో సారపాక గాంధీనగర్ లో నూతన పాఠశాల భవనాన్ని డిజిటల్ లైబ్రరీ ప్రారంభించారు ఈ సందర్భంగా బుర్గంపాడు మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ మన ఊరు మనబడి పథకం ద్వారా పాఠశాలలకు కొత్త రూపాన్ని కల్పించింది ప్రభుత్వ పాఠశాలలో దశల వారిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో విద్యకు ప్రత్యేక స్థానం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ బిక్కిసాని శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, సానికొమ్ము శంకర్ రెడ్డి, చల్లకోట పూర్ణచందర్, లక్ష్మీ చైతన్య రెడ్డి, భూక్య కృష్ణ , ఎసోబు, టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin