సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూరు : ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో గ్రామపంచాయతీ వర్కర్లు పాల్గొంటారని మాగనూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసు ముందు జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణకు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కో కన్వీనర్ పుంజనూర్ ఆంజనేయులు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అశోక్ కార్యదర్శి హరీష్ హనుమంతు నర్సింలు కాసిం మారెమ్మ సంగమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది.
-----------------------
Admin