Friday, 08 May 2026 09:24:31 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మారాయిగూడెం సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్న ఎంపీ, ఎం యల్ ఏ

Date : 01 March 2024 06:13 AM Views : 266

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మారాయిగూడెంలో జరుగుతున్న సమ్మక్క సారక్క గిరిజనుల ఇలవేల్పు మినీ మేడారం జాతరకు ఈరోజు మహబూబాబాద్.పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి మాలోతు కవిత గారు భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు దర్శించుకున్నారు అమ్మవార్ల గద్దెల వాద్ద మొక్కులు చెల్లించారు జాతర సాంప్రదాయ ఇలావేల్పులను దర్శించుకొని ఇలావేల్పులు దేవరబాలలతో కలసి వనదేవతల దగరకువెళ్లి పూజలునిర్వహించి నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మారుములప్రాంతంలోకూడా సమ్మక్క సారక్క అమ్మవార్లజాతరను ఇంతగానఁ గా నిర్వహించుచున్న ఇలావేల్పును దేవరబాలలను ఆలయకమిటిని అభినందించారు నాలుగు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకు అభినందనలు తెలియజేస్తూ మేడారం తరహాలో రాబోయే జాతరాలకు ప్రభుత్వం నుండికూడా గిరిజనసాంప్రదాయం సంస్కృతికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం సహాయ సహకారాలు అందేవిధంగా కృషిచేస్తాం అన్నారు. ఈకార్యక్రమలో BRS పార్టీ దుమ్ముగూడెం మండల అధ్యక్ష కార్యదర్శులు అన్నే సత్యనారాయణమూర్తి.కణితి రాముడు.MPP రేసు లక్ష్మీ.ZPTCతెల్లం సీతమ్మ.పార్టి ఉపధ్యక్షులు అపక వీర్రాజు.తునికి కామేష్. మడకం ప్రసాద్. లచ్చిగూడెం మాజీ సర్పంచ్ ఇర్ప.చంటి.మహిళాసంగం నాయకురాలు కణితి రాజమ్మ పార్టీ సోషల్మీడియా అధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు. SC సెల్ అధ్యక్షులు మోతుకురి శ్రీకాంత్. BCసెల్ల్ అధ్యక్షకార్యదర్శలు బొల్లి శేఖర్.కొమ్ము రంజిత్.పార్టీ నాయకులు కొత్త మల్లేష్ .పోడియం సుబ్బారావు.అపక శ్రీను.పిలకా నాగేందర్ రెడ్డి జీరి సత్యనారాయణరెడ్డి .శీలం చలపతి.మర్మం గంగరాజు కణితి రాజేష్ రామారావు.వర్మ రాజు, మడకం వీరభద్రమ్ సొడి.రామారావు,ఏర్రయ్యా తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :