Thursday, 30 July 2026 12:33:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అమరులకు నివాళులర్పించిన భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు షేక్ సైదా...

Date : 21 May 2023 02:59 AM Views : 480

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ టౌన్ హాల్ నందు అమరవీరుడు సోమ గాని భరత్ పదో వర్ధంతి సందర్భంగా హుజూర్ నగర్ పుర ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అమరవీరుడు నందిగామ అంజయ్యకు కూడా నివాళులర్పించారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు షేక్ సైదా మాట్లాడుతూ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం ను నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక తెలంగాణ వస్తే తెలంగాణ లో చదువు కున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకంగా అమరవీరులైన అమరవీరుల త్యాగాలను నేటికైనా గుర్తించి నిరుద్యోగుల కు ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే వారికి నిజమైన నివాళులర్పించినట్లని అప్పుడే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. భరత్ చదువుకుంటూనే తాను కూడా కరెంటు పని చేసుకుంటూ కుటుంబ పోషణ తో పాటు ఉన్నత విద్యను అభ్యసించేవాడని భవన నిర్మాణ కార్మిక సంఘం లో ఒకడిగా ఉండేవాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిండిప్రోలు కోటేశ్వరరావు,సోమగాని నరసింహ, కృష్ణ, గుండు వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :