Thursday, 30 July 2026 10:37:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనమును విజయవంతం చేయండి...

Date : 02 November 2023 10:25 AM Views : 231

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : నవంబర్ 4న హైదరాబాదు జలవిహార్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో అధిక సంఖ్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన న్యాయవాదులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా బిఆర్ఎస్ లీగల్ సెల్ భద్రాద్రి జిల్లా బాధ్యులు పిలుపునిచ్చారు. బుధవారం కొత్తగూడెం కోర్టు ప్రాంగణంలో రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం నకు సంబంధించిన గోడపత్రికనువిష్కరించారు. నవంబర్ 4వ తేదీన, జలవిహార్ లో జరిగే న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బోయినపల్లి వినోద్ కుమార్,అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తదితర ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షులు దుండ్రా రమేష్ న్యాయవాదులు పలివెల గణేష్ బాబు, గాజుల రామ్మూర్తి,జంగాల పద్మనాభరావు, బి.చిరంజీవి రావు, శెట్టిపల్లి వెంకట రామారావు , మల్లెల ఉషారాణి, గుమ్మడి శాంత, రాచకట్ల సుజాత, జీ.శిరీష, వేముల మధుకర్, మహమ్మద్ అబ్దుల్ రఫిక్, కే.శ్రీధర్ , పల్నాటి రమణ, శ్రీరాముల రవి, ఎన్. శ్వేత, పిరూప,లక్కినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :