Thursday, 30 July 2026 02:11:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సోమందేపల్లి వాడి వేడిగ సాగిన గ్రామ సభ...

Date : 03 October 2022 03:32 PM Views : 360

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సోమందేపల్లి మండల కేంద్రమైన గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈవో ఆర్ డి నాగరాజు రావు, సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి పంచాయతీ సెక్రెటరీ నాగమణి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ పంచాయితీ పరిధీలో ఉన్న సమస్యలు తీరుస్తాం,తాగునీటి సమస్య,నూతన రోడ్లు,డ్రయినేజీలు నిర్మిస్తాం,నిధుల విడుదలకు అధికారుల దృష్టికి తీసుకెళ్తాం,సర్పంచ్ గంగాదేవీ నరసింహమూర్తి, సచివాలయ సిబ్బంది పై పంచాయితీ కార్యదర్సి నాగముని ఫైర్, సోమందేపల్లి చెరువులో ఆక్రమణల పై విచారణకు ఆదేశం, చికెన్ సెంటర్ నిర్వాహకులు వేస్తున్న చెత్త పై వారికి నోటీసులు ఇవ్వండి ఈఓఆర్డీ నాగరాజ్ రావ్ సోమందేపల్లీ మేజర్ పంచాయితికి ఆర్ అండ్ బీ,ఇరిగేషన్,రెవిన్యూ సిబ్బంది సహకరించడం లేదు,ఇలా ఐతే పంచాయితి అభివృధ్ధి ఎలా జరుగుతుంది ? సమస్యలు ఎలా తీరుతాయి ? చెరువులో అక్రమాలు ఎలా జరుగుతునాయి ? పంచాయితి అనుమతి,అప్రూవల్ ఇవ్వని పనులు ఎన్నో జరుగుతున్నాయి ! వీటన్నింటి పై దృష్టి పెట్టాలీ,వైసిపి నాయకులు నరసింహమూర్తి షిర్డినగర్ లో రోడ్డు నిర్మించండి,శీలా నారాయణస్వామి, గ్రామంలో పశువులు,పందుల బెడద ఎకువ ఉంది,దీని పై దృష్టి సారించండి,మీడియా ప్రశ్న. సోమందేపల్లి లో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తునారు,చెరువులో పందులకు వ్యర్థాలు వేస్తున్నారు,దీనీ పై చర్యలు తీసుకోండి, ఈ కార్యక్రమంలో ఈ ఓ ఆర్ డి నాగరాజ్ రావు, సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి పంచాయతీ సెక్రెటరీ నాగమణి, గ్రామ ప్రజలు వైయస్సార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :