Thursday, 30 July 2026 02:10:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తల్లికి కొడుకును అప్పగించిన బాల్కొండ పోలీసులు...

Date : 27 November 2022 10:29 PM Views : 442

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండలం- మండల కేంద్రంలో బాల్కొండ పోలీస్ స్టేషన్ లో తల్లికి కొడుకును అప్పగించిన బాల్కొండ పోలీసులు విధులు నిర్వహిస్తున్న సుమన్ మరియు రాజశేఖర్ గౌడ్ డ్యూటీ లో ఉండగా 100 డయల్ ద్వారా శ్రీకాంత అనే వ్యక్తి కాల్ చేసి బాబు ఒక్కడే తిరుగుతున్నాడు అని చెప్పగా అక్కడికి సుమన్ మరియు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఏఎస్ఐ శంకర్ సమాచారం ఇవ్వగా ఏఎస్ఐ శంకర్ భీమ్గల్ పోలీస్ స్టేషన్ కు తెలియపరచగా వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మ లలిత వచ్చి పోలీస్ స్టేషన్ నుండి తీసుకొని వెళ్ళినది మీ అబ్బాయి వెళ్లిపోవడానికి కారణం ఏమని తెలుసుకోనగా చదువుకోమ్మని చెప్పినందుకు . చదువుకోమని ఇంట్లో నుండి పారిపోయి బాల్కొండ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా శ్రీకాంత్ అనే వ్యక్తి ఫోన్ చేసినారు ఈరోజు వాళ్ళ అమ్మా లలిత గారిని గా అప్పగించినది. బాల్కొండ ఎస్ఐ గోపి అనుమతి తో బాల్కొండ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది తల్లి కొడుకుని అప్పగించినందుకు బాల్కొండ ఎస్సైకి మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :