సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : గ్రామాల్లో అనుమానాస్పద స్థితిలో సంచరించే మావోయిస్టుల సమాచారాన్ని తెలియజేయాలని బూర్గంపాడు ఎస్సై సుమన్ మరియు నాగబిక్షం కోరారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో మావోయిస్టుల చిత్రాలతో కూడిన కరపత్రాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంటించడం జరిగింది. మావోయిస్టుల సమాచారాన్ని ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, తగిన బహుమతులు ఇస్తామన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పునరావసo కల్పిస్తామన్నారు...
-----------------------
Admin