Wednesday, 04 March 2026 10:13:00 AM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్...

Date : 20 January 2023 12:21 AM Views : 465

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ గ్రామపంచాయతీలోని కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్. సందర్శించారు ఈ కార్యక్రమం వారం రోజులు జరుగుతుందని కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ప్రజలకు సూచించారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చక్కగా కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కి స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందులు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పలువురు పెన్షన్ రావడంలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు స్పందించిన కలెక్టర్ స్థానిక బూర్గంపాడు తాసిల్దార్ కు సమక్షం పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు పంచాయతీ కార్యదర్శి నీటి సమస్య డ్రైనేజీ ఇబ్బందులను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :