Sunday, 13 September 2026 04:31:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చింతకుంటపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం నూతన ద్వజస్తంభ ప్రతిష్టాపన... -టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్.

Date : 15 June 2023 12:53 AM Views : 487

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, కేశంపేట్ మండల్ / గ్రామాల్లో ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మికతయే జీవత పరమావధి కావాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం చింతకుంట పల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు నవగ్రహ ప్రతిష్టాపన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ప్రజలు శంకర్ కు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు శంకర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వీరేశప్ప, మహిళా అధ్యక్షురాలు అనసూయ, యూత్ కాంగ్రెస్ అందే మోహన్, యూత్ కాంగ్రెస్ నరేందర్, నందిగామ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, తుమ్మల గోపాల్, సీతారాములు, మనోజ్ రెడ్డి, గ్రామ పెద్దలు శ్రీధర్ రెడ్డి, నర్సింలు యాదవ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ రమేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, కృష్ణ యాదవ్, రమేష్, నరేష్, రాజు,నవీన్, వంశీ, నవీన్, సాయి,అశోక్,శివ, రావుల పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: