Sunday, 13 September 2026 11:34:35 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జలగం ముఖ్య నాయకులతో భేటీ...

Date : 01 March 2023 12:23 AM Views : 468

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆదివారం నుండి పర్యటన ప్రారంభించారు. సుజాతనగర్ మండలం పలు గ్రామాలలో పర్యటించారు. మంగళవారం పాల్వంచలోని వార్డులలో పర్యటించి ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. వార్డులోనే సమస్యలు పాల్వంచ పట్టణంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ముఖ్య నాయకులు మాట్లాడుతూ మీరు లేని లోటు కొత్తగూడెం ప్రజానీకానికి తెల్సొచ్చిందని మీరు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఏమీ మార్పు లేదని కొత్తగూడెం నియోజకవర్గం నాలుగు సంవత్సరాలు వెనుకబడిపోయిందని అన్నారు. స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన దానికి కారణం ప్రజలకు తెలుసు అని రాబోయే రోజుల్లో వారికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: