Sunday, 07 June 2026 08:16:53 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

జీవనోపాధిని కోల్పోతున్న మత్స్యకారులు...

Date : 08 October 2024 09:32 AM Views : 358

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలోని ముదిరాజులు మరియు బెస్తలు కలిసి సుమారుగా 600 మంది పైగా మత్స్యకారులు ఉన్నారు. 2018 నుంచి నేటి వరకు ఎలాంటి మత్స్యశాఖ ఎన్నికలు గాని జీవనోపాధికి సంబంధించి ఎలాంటి ఉపాధి అవకాశాలు కానీ లేవు. కొంతమంది దళారుల వలన మత్స్యశాఖ ఆగమైపోయి రోడ్డుమీద పడే పరిస్థితులు వచ్చాయి. గ్రామంలో రెండు పెద్ద చెరువులు ఉన్నాయని, చెరువులలో ప్రభుత్వం వారు చేపలు పోసిన మరియు సొసైటీ వారు చేపలు పోసిన ఉపాధి అవకాశాలు లేకుండా దళారుల కారణంగా మత్స్యకారుల జీవనం అగమ్య గోచారంగా తయారైనది. ఇదేమని అడిగితే భౌతిక దాడులు కూడా వెనకాడకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారు, మత్స్యశాఖ అధికారులు ఎన్నికలు నిర్వహించి, తక్షణ చర్యలు తీసుకొని మాకు జీవనోపాధి కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బుడిగం నాగేశ్వరరావు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, నాగటి చిన రాములు, గణపారపు నాగేశ్వరరావు, ఏట వెంకటప్పయ్య, బుడిగం ఉపేందర్, పిట్టల సతీష్, బుడిగం శ్రీను ఉపసర్పంచ్, మెరిగ ఎల్లయ్య, బుడిగం రాంబాబు, ఏరా నరేష్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :