సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ పరామర్శించారు..ఈరోజు కందిగడ్డ గ్రామ పంచాయతీ హౌసూల్ తండాలో తొణగురి వీరన్న తండ్రి హనుమంతు మరణించారు...విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ వారి స్వ గృహానికి చేరుకొని భౌతిక కాయనికి పూలమాల వేసి నివాళులర్పించారు.. అనంతరం వారి కుమారులు వీరన్న రవి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్ ప్రచార కార్యదర్శి మాధారపు చరణ్ కందిగడ్డ తండా మాజీ సర్పంచ్ క్రిష్ణ బాపునగర్ మాజీ సర్పంచులు రాంచంద్ మెగ్యా బాపు నగర్ గ్రామ అధ్యక్షుడు బాధవత్ రాజేందర్ ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షుడు గుగులోత్ రవీందర్ జైన్ సింగ్ వెంకన్న బిచ్చ తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Reporter