Thursday, 30 July 2026 07:41:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ నూతన యస్. ఐ గా భాద్యతలు స్వీకరించిన హరి కృష్ణ..

Date : 07 July 2023 01:51 AM Views : 428

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని హుజూర్‌నగర్, చింతలపాలెం పోలీస్ స్టేషన్ ఎస్సైలు కట్టా వెంకటరెడ్డి, కృష్ణ రెడ్డిలను బదిలీ చేస్తూ.. సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో 2014 బ్యాచ్‌లకు చెందిన ఎస్సైలను నియమించారు. హుజూర్‌నగర్ కు ఎస్సైగా హరికృష్ణ, చింతలపాలెం ఎస్సైగా హరిశ్వర్ రెడ్డిలను నియమించారు. పి.హరికృష్ణ గతంలో నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి, సూర్యపేట జిల్లాలోని నాగారం మెతే ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్ పని చేశారు. ప్రస్తుతం సూర్యాపేట విఆర్ నుండి ఇక్కడికి బదిలీ అయ్యారు. అలాగే హరిశ్వర్ రెడ్డి హైదరాబాదులోని నారాయణ గూడెం, బంజారాహిల్స్, చాదర్‌గట్, నల్గొండ జిల్లాలోని నాంపల్లి, మాల్, మర్రిగూడ, పోలీస్ స్టేషన్లో పనిచేసి నల్గొండ విఆర్ నుంచి బదిలీ అయ్యారు. హుజూర్‌నగర్ ఎస్సైగా పనిచేసిన కె. వెంకటరెడ్డిని సూర్యాపేట వీఆర్ కు, చింతలపాలెం ఎస్సైగా పనిచేసిన కృష్ణారెడ్డిని నల్లగొండ వీఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :