Thursday, 30 July 2026 12:26:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జాతీయస్థాయి స్పోర్ట్స్ లో సత్తా చాటిన శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు...

Date : 09 November 2022 11:45 PM Views : 607

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం, ఈనెల 5, 6, 7వ, తేదీలలో నేషనల్ యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన వివిధ క్రీడలలో ఓబుల దేవర చెరువు కు చెందిన శ్రీ విజ్ఞాన్ విద్యార్థులు తమ సత్తా చాటి వివిధ విభాగాలలో జాతీయస్థాయి ఛాంపియన్షిప్ విన్నర్స్ గా నిలిచారు. అండర్ 14.. కబ్బడీ కోకో క్రీడలలో బాలుర విభాగంలో మొదటి స్థానం, అండర్ 17 బాలుర విభాగం కబ్బడ్డీలో విన్నర్స్ గా నిలిచారు. అదేవిధంగా అండర్ 14 షటిల్ బాడ్మింటన్, విభాగంలో సైతం పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని స్పందన 200 మీటర్ల విభాగం అండర్ 17 లో 9వ తరగతి విద్యార్థిని రితీష విన్నర్ గా నిలిచారు. సందర్భంగా బుధవారం నాడు పాఠశాల ఆవరణంలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఖాదర్ బాషా వలీ హాజరై విజేతలను, ఫిజికల్ డైరెక్టర్ రాము, సాదిక్, మంజు భార్గవి, మేనేజర్ మహేష్ తదితరులను అభినందించినట్లు కరెస్పాండెంట్ కి మస్తాన్ వలి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పుష్ప వర్గీస్, అక్కడ మీకు డైరెక్టర్ ఫరియాజ్, అక్కడ మీకు అడ్వైజర్ సమీ ఉన్నిసా పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :