Sunday, 13 September 2026 08:39:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

"కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి" సమక్షంలో 200 మంది యువకులు వైసీపీలో కి చేరిక...

Date : 29 September 2022 12:32 AM Views : 874

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తాడిపత్రి పట్టణానికి చెందిన వేణు, అంజి, హేమంత్, మహమ్మద్, షెక్ష, పవన్ కుమార్ రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, నవీన్, రహీమ్, గౌతం, సురేష్ తో పాటు మరో సుమారు 190 మంది యువకులు టిడిపి పార్టీని వీడి తాడిపత్రి వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయం లో యువ నాయకుడు "కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి" సమక్షంలో వైస్సార్సీపీ పార్టీ లోకి చేరారు. యువ నాయకులు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై వైఎస్సార్సీపీ పార్టీ లో చేరుతున్నట్లు వారు తెలిపారు. అంతే కాకుండా తాడిపత్రి పట్టణం శ్రీనివాసపురం కు చెందిన నారాయణ స్వామి ఆచారి, శేషయ్య ఆచారి, శివయ్య, కేశవాచారి, సోము కుటుంబాలతో పాటు మరో ఐదు కుటుంబాలు యువ నాయకులు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: