Wednesday, 29 July 2026 10:23:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎమ్ ఎల్ సి అభ్యర్థులను అత్యధిక ఓట్లతో గెలిపించాలి... -దుద్ధుకుంట శ్రీధర్ రెడ్డి

Date : 03 March 2023 10:50 PM Views : 576

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలోని ఎమ్ ఎల్ సి అభ్యర్థుల ఎన్నికల ప్రచార భాగంలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్ధుకుంట శ్రీధర్ రెడ్డి ఓబులదేవర చెరువు మండలంలోని పలు పంచాయతీలో తంగేడుకుంట, గౌనిపల్లి, ఓ డి సి సచివాలయం, ప్రభుత్వ పాఠశాల ఉన్నత పాఠశాల, విజ్ఞాన్ హై స్కూల్, మిట్టపల్లి హై స్కూళ్లను పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్ధుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వ, ప్రవైట్ ఉపాధ్యాయులు, డిగ్రీ పట్టభద్రులు పక్శిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్ ఎల్ సి అభ్యర్థులను అత్యధిక ఓట్లతో గెలిపించాలని అభ్యర్థించారు. మండల వ్యాప్తంగా పంచాయతీల వారీగా వున్న అల్లా పల్లి -103,చింతామణి పల్లి - 43, డబురవారి పల్లి - 62,ఇనగళూరు - 79,కొండకమర్ల - 214, టి కుంట్లపల్లి -41, మిట్ట పల్లి -37, ఓడిసి - 211, సున్నం పల్లి - 51,తంగేడుకుంట - 66, తిప్పే పల్లి - 35, వెంకటాపురం - 26 ఓటర్ల వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంపీపీ తుమ్మల పర్వీన్ బానూ, జెడ్పిటిసి కుర్లి దామోదర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు తుమ్మల షామీర్ బాషా, మండల కన్వీనర్ రాజూ నాయుడు, టౌన్ కన్వీనర్ కోళ్ల కృష్ణారెడ్డి,నల్లమాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల అగ్రి అడ్వాయిజరీ బోర్డు చైర్మన్ లక్ష్మి రెడ్డి, విజ్ఞాన్ స్కూల్ అధినేత బాబా ఫకృద్దిన్, సర్పంచ్ గోవింద్, అబిదా బానూ, జగన్మోహన్ చౌదరి, రామచంద్రా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల బాబా, ఓడిసి గ్రామ కమిటీ అధ్యక్షులు మండోజీ ఆరిఫ్ ఖాన్, నాయకులు జవుళి బాబా, బాబ్ జాన్, బైరి శెట్టి,భారతి సిమెంట్ రఫీ, మాల్లూరి బయపరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :