Thursday, 30 July 2026 08:27:39 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సాలేఈశ్వరయ్య కుటుంబాన్ని పరమార్శించిన బిసి ఐక్యవేధిక నాయకులు...

Date : 12 April 2023 12:56 AM Views : 478

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూర్ మండల కేంద్రంలోని బీసీ ఐక్యవేధిక రాష్ట్ర నాయకులు సాలే ఈశ్వరయ్య అకాల మరణం చెందారు. బీసీ ఐక్యవేదిక సంఘ నిర్మాణం కొరకై బీసీ వాదం బలపడటానికై బీసీ భావజాలం వ్యాప్తి చెందడానికి బలహీన వర్గాల కొరకై అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకులు ఆయన మరణం చాలా బాధాకరం బడుగు బలహీన వర్గాలకు తీరని లోటని వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళి అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ. భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారి కుటుంబానికి బీసీ ఐక్య వేదిక ప్రగాఢ సానుభూతిని బిసి ఐక్యవేధిక నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు గౌడ్ , ఉమ్మడి మహబూబ్ గర్ జిల్లా అధ్యక్షులు కె. రాజు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి లింగం గౌడ్ , నారాయణపేట జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ ముదిరాజ్ , మక్తల్ నియోజకవర్గ నాయకులు సి.తాయప్ప , రామకృష్ణ , రవికుమార్ , బీసీ ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :