సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపరెడ్డి పల్లి మండలం : రాజపురం గ్రామంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముద్రగడ వెంకటేశ్వరరావు . నాగుల మేర దుబాకుల రాము. భీమిరెడ్డి రామిరెడ్డి. మల్లెల సీతారాములు. శ్రీకాంత్. గాలిబు నూకల శ్రీరాములు నాగేశ్వరావు మిర్యాల బోసు రమేష్ పోతున్న నాగేశ్వరావు దుబాయ్ శీను సైదులు. భూక్య కృష్ణ. మారుతి రాఘవులు. దావ మల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
-----------------------
Admin