సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం విద్యుత్ ఆఫీస్ ముందు పిక్టింగ్ కార్యకర్తలు నాయకులను అక్రమ అరెస్టులు.... సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలి సంఘం ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో Acd పేరుతో విద్యుత్ వినియోగదారులపై చార్జీలను రద్దు చేయాలని, కరెంట్ కోతలు ఎత్తివేయాలని ఖమ్మం ఎస్సీ ఆఫీస్ ముందు పిక్టింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేస్తూ పెద్ద ఎత్తున పోలీసులు న్యూడెమోక్రసీ కార్యకర్తలు నాయకులను అక్రమంగా అరెస్టు చేయటం స్టేషన కుతరలించడం జరిగింది.ఈ దృశ్యాలు....
-----------------------
Admin