Sunday, 07 June 2026 10:13:14 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

తన సొంత నిధులతో 200లకు పైగా మహిళలకు చీరలు పంపిణీ.... -కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్

Date : 04 October 2022 12:07 AM Views : 465

సర్కార్ టీవీ న్యూస్ / మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కాప్రా మండల్, జవహర్నగర్ మున్సిపల్కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ లో బతుకమ్మ పండుగ, దసరా పండుగ సందర్భంగా, కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్ తన సొంత నిధులతో డివిజన్ లోని మహిళలకు 200లకు పైగా చీరలు పంపిణీచేయడం జరిగింది, ఈ సందర్భంగా జమాల్పూర్ నవీన్ మాట్లాడుతూ, డివిజన్లోనిప్రజలు నన్ను వారి కుటుంబంలో ఒకసభ్యునిగా చూస్తారని, నన్ను వారుఇండిపెండెంట్గా ఏకగ్రీవంగా గెలిపించారాని, వారికి ఏసమస్యవచ్చినా నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, డివిజన్ అభివృద్ధికి కచ్చితంగా కృషిచేస్తానని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తమకు చీరలు అందజేసిన కార్పోరేటర్ జమాల్పూర్ నవీన్ కు ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో కాలనీలోని మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :