Thursday, 30 July 2026 03:31:45 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆగస్టు 3న నియోజక వర్గంలో పాదయాత్ర... - బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి

Date : 24 July 2023 12:30 AM Views : 384

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం లోని యువతీ యువకులకు బిజెపి సీనియర్ నేత పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. లైసెన్స్ లేని యువతీ యువకులకు సుమారు 12,000 మందికి ఉచితంగా లైసెన్సు సౌకర్యం కల్పిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఎంతోమంది యువతీ యువకులు లైసెన్స్ లేకుండా ఉంటున్నారని వారిని గుర్తించి వారికి పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచితంగా లైసెన్స్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. యువతీ, యువకులు తమ ఎసెస్సి మెమో, ఆధార్ కార్డు ఇతరత్రాపత్రాలను చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో అందజేయాలని విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ సమస్యల విషయంలో ఆగస్టు మూడో తేదీ నుండి పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ అంశంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో సంప్రదించి పాదయాత్ర ప్రణాళికను రూపొందిస్తానని అన్నారు. ఈ మీడియా సమావేశంలో స్థానిక బిజెపి నాయకులు విజయభాస్కర్, నరసింహ, పట్టణ అధ్యక్షుడు ఋషికేష్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: