Monday, 14 September 2026 06:42:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ, మలేరియా అవగాహనా ...

Date : 24 June 2023 12:17 AM Views : 836

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూరు మున్సిపాలిటీలోని హౌసింగ్ బోర్డ్ కాలంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ వచ్చే జూలై నెలలో డెంగ్యూ మలేరియా సోకకుండా ఇంటింటికి తిరిగి నిలువ ఉన్న నీటిని తీయించారు. వర్షాకాలంలో నీటి నిల్వ మన చుట్టూ ఉండే పరిసరాల్లో దోమలు వృద్ది చెంది డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు సంభవిస్తాయి. కాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ ఇంటి పరిసరాలలో చెత్తను, నిలువ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తీసివేయాలని ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి సాయి, పర్యవేక్షకుడు చంద్రశేఖర్,ఆరోగ్య కార్యకర్త ఆనంద్,ఆశా వర్కర్లు భాగ్యలక్ష్మి,స్వప్న,వనిత,సరిత కవితా,పద్మా,గాయత్రి,సుగుణ, సౌమ్య, మమత తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :