Wednesday, 29 July 2026 02:23:08 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బాల్కొండలో డెంగ్యూ జ్వరంతో ఒకరు మృతి...

Date : 30 September 2023 06:51 AM Views : 439

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలోని తోపారం మధుప్రియ (24) డెంగ్యూ జ్వరంతో గురువారం మృతి చెందింది. తీవ్ర జ్వరం రావడంతో హుటా హుటిన జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లగా వైద్య పరీక్షల నిమిత్తం డెంగ్యూ జ్వరం అని డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లని బంధువులు తెలిపారు... బాల్కొండ ను వనికిస్తున్న డెంగ్యూ... డెంగీ మండల కేంద్రాన్ని వణికిస్తుంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 20 మంది మండల కేంద్ర వాసులు చికిత్సపొందుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మండల కేంద్రంలో సుమారు వంద మంది డెంగీతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికా రులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :