సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మును గాల మండలం ముకుందాపురం గ్రామంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నిరుపేదలు అనాధలు వృద్ధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు... అన్నదాన కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని అన్నారు మనకు చేతనైన సహాయం చేయడమే మానవసేవే మాధవసేవ అని గుర్తు చేశారు...
-----------------------
Admin