Thursday, 30 July 2026 05:34:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జేమ్స్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ప్రారంభించిన వారు శ్రీమతి జ్యోతి శ్రీను నాయక్ ...

Date : 16 January 2024 01:49 AM Views : 284

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం కింది తండ గ్రామంలో ఈరోజు గ్రామీణ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది అట్టి పోటీలలో మొత్తం 40 మంది మహిళలు పాల్గొన్నారు. పాల్గొని ముగ్గులు వేసిన వారి యొక్క ముగ్గులను న్యాయనిర్ణతలదే తుది నిర్ణయంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి ఇచ్చిన వారు శ్రీమతి మాలోతు జ్యోతి శ్రీను నాయక్, మొదటి బహుమతి తీసుకున్న వారు శ్రీమతి కురెళ్ళ మానస, తండ్రి గోవింద చారి, రెండవ బహుమతి ఇచ్చినవారు మాలోతు రవీందర్ నాయక్ ఆక్సిజన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, రెండో బహుమతి తీసుకున్న వారు శ్రీమతి బానోతు దేవి భర్త నాగేశ్వరరావు, మూడవ బహుమతి ఇచ్చిన వారు మాలోతు ప్రేమ్ కుమార్ (మేఘ) మూడవ బహుమతి తీసుకున్న వారు శ్రీమతి మాలోతు తండ్రి సీతారాం. ఉత్తమ బహుమతి ఇచ్చినవారు మాలోతు దశరధ నాయక్, ఉత్తమ బహుమతి తీసుకున్న వారు శ్రీమతి కుక్కడపు అంజలి తండ్రి సైదుల్ సింగ్, బహుమతులు తీసుకున్నారు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళలకు బహుమతులు అందించినారు. ఈరోజు నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ఇట్టి ముగ్గుల పోటీల కార్యక్రమానికి దాతలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు ఇట్టి కార్యక్రమంలో గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులు వార్డు మెంబర్లు అభిమానులు శ్రేయోభిలాషులు మిత్రులు ముఖ్యంగా పాల్గొన్న ప్రతి మహిళలకు హృదయపూర్వక అభినందనలు.కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు మాలోతు నాగు నాయక్, గిరిజన సంస్కృతి తెలుగు దినపత్రిక ఆర్సి రిపోర్టర్ హుజూర్ నగర్ మాలోతు శ్రవణ్ కుమార్, మాలోతు మాంగు, మాలోటు సుమన్, బానోతు శివాజీ ,బానోతు సాయి, మాలోతు జయరాజు, అరవింద్, శ్యామ్ ,గోపి, సాయి ,శ్రీశాంత్, భూక్యా దానియల్, నాగరాజు తదితరులు పాల్గొన్నార....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: