Wednesday, 29 July 2026 01:36:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పంచాయతీ కార్మికులు ఆందోళనకు మద్దతు తెలిపిన భూర్గంపాహడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు...

Date : 17 July 2023 09:30 AM Views : 502

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సారపాక : గత ఎనిమిది రోజులుగా పంచాయతీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు సారపాక బస్ స్టాండ్ ఎదుట పంచాయతీ కార్మికులు గత 11 రోజులుగా చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు తెలియజేస్తూ వారు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా పారిశుద్ధ కార్మికులు పంచాయతీ లలో గ్రామాలను ,కాలువలను శుభ్రపరుస్తూ ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యాలను పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని కనీస వేతన అమలు చేయకుండా, కేవలం 9000 రూపాయల జీతంతోటి జీవనo సాగిస్తున్నారని వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు చట్టసభల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ,ఎంపీ ప్రజాప్రతినిధులకు వారి జీతభత్యాలు పెంచుకుంటున్నటువంటి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాల కోసం పనిచేసే పంచాయతీ కార్మికుల గురించి ఎందుకు పట్టించుకోవడంలేదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగితే కార్మికుల సమస్యలే ఉండవని ,ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం రాదని చెప్పిన కేసీఆర్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే ఆ సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, ఐ ఎన్ టి యు సి నాయకులు మారం వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కనితి కృష్ణ, మాజీ జెడ్పిటిసి బట్ట విజయ గాంధీ, కాటబోయిన నాగేశ్వరరావు, నియోజకవర్గ యువజన అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాసు రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతు రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కాటం వెంకట్ రామ్ రెడ్డి, బిజ్జం వెంకటేశ్వర రెడ్డి, మైనార్టీ మండల అధ్యక్షుడు మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: