సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం సీతారాం కాలానికి చెందిన మొఘల్ పర్విన్ అను ఆమె తేదీ 1.6.24 రోజున ఉదయం హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పటల్ నందు తన బంధువుల ను చూసి రావడానికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తన కుమార్తె అస్మా (20 సం.) ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది అని పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ముత్తయ్య తెలిపారు...
-----------------------
Admin