Thursday, 30 July 2026 10:14:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాల్వంచ లోని ఆశ్రమ పాఠశాల నందు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం...

Date : 04 August 2023 09:25 AM Views : 455

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : పాల్వంచ మండలం లోని ఆశ్రమ పాఠశాల నందు జాతీయ నులిపురుగుల కార్యక్రమమును నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ JVLశిరీష గారు ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారిని గారు మాట్లాడుతూ..... 1 నుండి 19 సంవత్సరంలోపు పిల్లలందరికీ సంవత్సరములో రెండుసార్లు ఆల్బెండజోల్ టాబ్లెట్లు తప్పనిసరిగా వేయించవలెనని తెలియజేశారు. ఈ మాత్రలు వేయడం వలన పిల్లల్లో నులిపురుగుల వలన వచ్చే రక్తహీనత, మరియు పోషకాహార లోపం వంటి వ్యాధులను అరికట్టవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొనవలెను. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించవలెను అని తెలియజేశారు. జిల్లాలో3,36,136 లక్ష్యానికి3,19,340 మంది పిల్లలకు ఆల్బెండజోళ్ మాత్రలు వేయడం జరిగినది. ఈరోజు 95% పిల్లలకు పంపిణీ చేయడం జరిగినది. మిగిలిపోయిన పిల్లలకు Mop up round లో భాగంగా ఆగస్టు 10వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కొత్త గూడెం డాక్టర్ సుకృత చైల్డ్ ఇమినైజేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బాలాజీ ,ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ పర్షియా నాయక్, డాక్టర్ మణికంఠ రెడ్డి, డాక్టర్ స్పందన, సిహెచ్ఓ నాగభూషణం, యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్రాజశేఖర్ ,విద్యాశాఖ ప్రతినిధులు సైదులు, నాగరాజ్ శేఖర్ మరియు యూపీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగినది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: