Thursday, 30 July 2026 01:25:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గుర్రంపోడు గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎం (కం) వార్డెన్ చేతివాటం...

Date : 06 February 2024 01:38 PM Views : 489

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలంలోని గుర్రంపోడు తండాలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎం బి వెంకటేశ్వర్లు విద్యార్థుల సంఖ్యను ఒకటికి మూడింతలుగా చూయిస్తూ మసి పూసి మారేడు కాయలు చేసినట్లుగా 100 మంది విద్యార్థులకు 250 మంది విద్యార్థులు ఉన్నట్లుగా ఆశ్రమ పాఠశాలలోని బియ్యం ,నూనె ,,కందిపప్పు ,సబ్బులు ,మెస్ బిల్లు అధికంగా దండుకుంటూ ఒక్కడే హెచ్ ఎం గా వార్డెన్ గా నెలకు రెండు జీతాలు తీసుకుంటూ తనకు అనుకూలమైన వారిని అక్కడ అవసరం లేకపోయినా వంట వారి గాను పని వారి గాను వర్కర్లు గా నియమించుకొని వారు పనికి రాకపోయినను వచ్చినట్లు వారికి హాజరు వేసి వారికి జీవితం బిల్లు చేసి వారి వద్ద నుండి కమిషన్లు తీసుకుంటున్నారని అందులో పని చేసే టీచర్లు అడిగితే తనను బెదిరిస్తున్నారని తన దగ్గర డబ్బులు వసూలు చేసేందుకే ఈ నాటకాలు ఆడుతున్నారని హెచ్ఎం టీచర్ ను టార్గెట్ చేస్తూ నీపై పోలీస్ కేసు పెడతాను నువ్వు నన్ను బెదిరిస్తున్నావ్ అంటూ ఎదురుదాడికి దిగుతున్నాడు అని గ్రామస్తులు ఇట్టి విషయమై జనవరి 8వ తారీఖున సూర్యాపేట జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసినను ఇప్పటివరకు దానిపై సరైన స్పందన రాకపోవటంతో గిరిజన పాఠశాల లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు కొంతమంది గ్రామ పెద్దలు ఫిబ్రవరి 5 వ తారీఖున సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన్నారు .ఇట్టి విషయంపై కలెక్టర్ స్పందించి హుజూర్ నగర్ ఆర్డీవో కి వినతి పత్రాన్ని రిఫరీ చేస్తూ వెంటనే దర్యాప్తు చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపించవలసినదిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బద్రు నాయక్, రంగా, హర్య, వంశీకృష్ణ ,రమేష్ ,శ్రీలత, వంశీ ,రంగా, సైదా, శివ, దేవ్ల తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: