Tuesday, 15 September 2026 05:40:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి...

Date : 01 January 2025 09:41 AM Views : 547

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ గారితో కలిసి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మిక తనిఖీ చేశారు ఆస్పత్రిలో ఉన్న పేషెంట్లను వారి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాల గురించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆస్పత్రిలో మరో వంద పడక ల ఆస్పత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది అలాగే రవీంద్ర నగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు తదనంతరం ఆలగడప ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మిర్యాలగూడ డిప్యూటీ డిఎంహెచ్వో , మున్సిపల్ కమీషనర్, మిర్యాలగూడ ఏరియాహాస్పిటల్ సుపరింటెండెంట్ పాల్గొనడం జరిగింది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: