Wednesday, 29 July 2026 08:18:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గడ్డిపల్లి గ్రామంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న 7 దుకాణాలను సీజ్...

Date : 06 July 2023 06:56 AM Views : 446

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి:మండలం గడ్డిపల్లి గ్రామంలో గల విత్తన తయారీ కేంద్రాలపై వ్యవసాయ శాఖ,పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా కలిసి దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో భాగంగా గడ్డిపల్లిలోని 8 విత్తన తయారీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు.విత్తన తయారీ కేంద్రాలలో ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన వరి విత్తనాలే కాకుండా తక్కువ నాణ్యత కలిగిన సర్టిఫైడ్ చేయని విత్తనాలను అధికారులు గుర్తించి వాటికి సంబంధించిన 7 దుకాణాలను సీజ్ చేశారు. నకిలి విత్తనాలు అమ్ముతున్న షాప్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు గరిడేపల్లి ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. అలాగే సీజ్ చేసిన విత్తన బస్తాలను ల్యాబ్ కు పంపించామని తెలిపారు.ఇలా నాణ్యతలేని విత్తనాలు అమ్మే దుకాణాలపై చట్టపరమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.ఈ దాడులలో వ్యవసాయ శాఖ ఏడి రామారావు నాయక్,సంధ్యారాణి, హుజూర్‌నగర్ సిఐ రామలింగారెడ్డి, గరిడేపల్లి ఏవో ప్రీతం కుమార్,ఏఈఓ‌లు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :