Wednesday, 29 July 2026 04:55:17 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎల్.ఐ.సి ఏజెంట్ల పై జి.ఎస్.టి ఎత్తివేయాలి....

Date : 01 October 2022 03:31 AM Views : 481

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం ఎల్ ఐ సి ఏజెంట్ల జే ఏ సి ఆధ్వర్యంలో సత్తుపల్లి లో ఎల్ .ఐ.సి కార్యాలయం ముందు చేస్తున్న మెగా ధర్నా కార్యక్రమానికి టిపిసిసి అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ పూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ ఎల్ఐసి ఏజెంట్ల కువచ్చే ఆదాయం పై జి.ఎస్.టి పన్నును తొలగచాలని డిమాండ్ చేశారు.ఏజెంట్ల గ్రాట్యూటిని20లక్షలకి పెంచి పాలసీ దారుని బోనస్ పెంచాలన్న న్యాయ మైన డిమాండ్లను తక్షణమే కేంద్ర బిజెపి ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్.ఐ.సి సంస్థ దేశ వ్యాప్తంగా లాభాల బాటలో విస్తరించటానికి కీలకమైన ఎల్ .ఐ.సి ఏజెంట్ల వేదించొద్దని కేంద్రప్రభుత్వాన్ని మానవతారాయ్ హెచ్చరించారు.ఎల్.ఐ.సి ప్రభుత్వ రంగ సంస్థ ను ప్రైవేటు వ్యక్తులకి అమ్మేయటానికే ఏజెంట్ల కి కోతలు విధించే దిగజారుడు కార్యక్రమాల కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని ఆయన దుయ్యబట్టారు. కార్యక్రమం లో ఐ.ఎన్.టి.యు.సి సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపిటీసి ఐ కృష్ణ,ఎల్.ఐ.సి.జెఏసి నేత కంభంపాటి కాంతారావు, సత్తుపల్లి పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫజల్ బాబా,సత్తుపల్లి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సమద్,ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :