Tuesday, 15 September 2026 09:57:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పిల్లలు ఆహారపు అలవాట్ల గురించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల సూచన...

Date : 22 December 2024 11:02 AM Views : 503

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలోని శనివారం గాంధీ పార్క్ ప్రాథమికోన్నత పాఠశాల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలను బయట తినిబండారాలు తినకుండా వారికి జాగ్రత్తలు తెలియపరుస్తూ మధ్యాహ్నం భోజనం విషయంలో తగు జాగ్రత్తలతో ప్రభుత్వ సూచించిన మెనూ ప్రకారం నిర్వహిస్తున్నామని అదేవిధంగా ఇంటి దగ్గర కూడా విద్యార్థులకు తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లలకు పాఠశాలలో ఉండే మధ్యాహ్న భోజనం వేడివేడి భోజనాన్ని తినాలని సూచన చేయాలని అదేవిధంగా విద్యార్థుల యొక్క చదువులు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పర్యవేక్షించాలని తెలిపారు అదనంతరం ఫుడ్ ఫెస్టివల్ స్టాల్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కురువ ఉపాధ్యాయులు ప్రవీణ్, రామ్ రెడ్డి ,పార్వతి ,వెంకటరమణ చారి తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :