Wednesday, 29 July 2026 12:29:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మిర్యాలగూడలో ఘనంగా శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ...

Date : 10 December 2024 09:56 AM Views : 514

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ : శ్రీమతి సోనియా గాంధీ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ... మిర్యాలగూడలో శ్రీమతి సోనియాగాంధీ గారి 78వ జన్మదిన వేడుకలు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంటు రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్థానిక రాజీవ్ చౌక్ వద్ద సోనియమ్మకు కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని కొనియాడారు.ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ , రాష్ట్రo అభివృద్ధి పథంలో ఉందంటే CM రేవంత్ రెడ్డి దక్కుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రo లో 6 గ్యారంటీ లు అమలు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మహిళలకు ఫ్రీ బస్ ఆరోగ్యశ్రీ 10 లక్షల కి పెంపు రెసిడెన్షియల్ స్కూల్ మరియు రెండు లక్షల రుణమాఫీ సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో బంటు గిరి, నక్క లింగయ్య, D.రంగా, కోలా రవి, సైదులు, నాగరాజు, ఎల్లయ్య, సోమయ్య, మహిళా కార్యకర్తలు రాధిక, మౌనిక, లక్ష్మి, సాలమ్మ ,రావులమ్మ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :