సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి అన్నదానం కార్య క్రమం ప్రారంభించిన యువనాయకుడు పిల్లుట్ల రఘు ఆటో యూనియన్ కి ఎప్పుడు అండగా ఉంటా నని చెప్పడం తో పాటు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా పరిపాలన చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు, ఆటో యూనియన్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin