Friday, 08 May 2026 11:36:57 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

నీట్ లో రాణించిన మండల విద్యార్థిని...

Date : 15 June 2023 01:12 AM Views : 500

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం లోని నల్లగుట్ట పల్లి గ్రామానికి చెందిన ఆర్ సత్యనారాయణ నాయక్ ఆర్ లక్ష్మీదేవి ల కుమార్తె ఆర్ సౌజన్య బాయి "నేషనల్ ఎలిజిబులిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్( నీట్) "లో రాణించింది. బుధవారం విడుదలైన నీ ట్ ఎంట్ర న్స్ పరీక్షల్లో 7 20 మార్కులు గాను 397 మార్కులు సాధించింది. ఎస్టీ కేటగిరి కింద 4180 ర్యాంక్ పొందింది. విద్యార్థిని తల్లిదండ్రులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉంటూ సౌజన్య బాయి ను చదివిస్తూ వస్తున్నారు. సందర్భంగా సౌజన్య బాయి మాట్లాడుతూ ..తమది పేద కుటుంబం..పేదలకు ఉచితంగా వైద్య సేవలు చేయడమే తమ లక్ష్యం అన్నారు. 1వతరగతి నుండి పదవ తరగతి వరకు మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠ శాలలో విద్యాభ్యాసం చేసినట్లు ఆ విద్యార్థిని పేర్కొన్నారు. తాను శ్రీ చైతన్య కోచింగ్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నట్లు ఆ విద్యార్థిని తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: